BHPL: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలిలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ చైర్మన్ ఎస్పీకే సాగర్ డిమాండ్ చేశారు. విగ్రహ ఏర్పాటుపై అధికారులు తక్షణమే స్పష్టత ఇవ్వాలని, స్థల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని కోరారు. నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఉండకూడదని పేర్కొన్నారు.
వార్తలు
'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి'


