అన్నమయ్య: గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీ జనరల్‌కు అరవీడు, గరుగుపల్లి, తలముడిపి; బీసీ మహిళకు గాలివీడు, నూలివీడు, పూలికుంట కేటాయించారు. జనరల్ మహిళకు ఐదు, జనరల్‌కు ఐదు, ఎస్సీ జనరల్‌కు చీమలచెరువుపల్లి, ఎస్టీ జనరల్‌కు వెలిగల్లు పంచాయతీలను కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
గాలివీడులో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు..!


