హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో ఎన్నికల కోడ్ లేనట్టేనా..!

E.G : రాజమండ్రి నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై స్పష్టత కొరవడింది. ధవళేశ్వరం, బొమ్మూరు సహా 10 శివారు పంచాయతీల విలీనంపై కోర్టులో కేసు ఉండటంతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో 72 డివిజన్ల పునర్విభజన అటకెక్కింది. ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, సంఘం నిధులు కోల్పోతున్నామని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.