TPT: తుమ్మలగుంటలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజుకు చేరాయి. ఇవాళ ఉదయం శ్రీదేవి,భూదేవి సమేత స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాసపురం,నాగార్జున కాలనీ వాసులు సారెను తీసుకురాగా ఆలయ ధర్మకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సాదరంగా స్వాగతించారు. చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు వాహన సేవలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుమ్మలగుంటలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ


