హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఉపాధ్యాయులు

SRD:​ PRTU TS 6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు నల్గొండకు వెళ్లేందుకు నారాయణఖేడ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఇవాళ బయలు దేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ మల్లయ్య, ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, జిల్లా నాయకులు రమేష్, శ్రీనివాస్, నాగనాథ్, రాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు.