NDL: నందికొట్కూరులో రూ.21 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఇవాళ ప్రారంభించారు. 9.70 కి.మీ. సీసీ రోడ్లకు రూ.17.50 కోట్లు, మూడు పార్కుల అభివృద్ధికి రూ.3.50 కోట్లు కేటాయించారు. మెరుగైన రహదారులు, పార్కులతో పట్టణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే


