హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదింటి ఆడపడుచుల పెళ్లికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. షాద్‌నగర్ పట్టణానికి 17, ఫరూఖ్ నగర్ మండలానికి 5 చెక్కులు అందజేశారు. పేదింటి ఆడపడుచుల వివాహాలకు సోదరుడిలా అండగా ఉంటామని, నిరుపేదల సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు.