TG: మిర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో హర్షవర్ధన్ రెడ్డిపై ఈనెల 12న పోక్సో కేసు నమోదైంది. అల్మాస్గూడకు చెందిన అతడు మైనర్ బాలిక స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల అరెస్టుకు భయపడి తుర్కయంజాల్లోని రాఘవేంద్ర కాలనీలో బంధువుల ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
పోక్సో కేసు.. భయంతో నిందితుడి ఆత్మహత్య


