KRNL: ఆదోని మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 52 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాల్‌గా మారింది. ఎస్సీ మహిళలకు 4, ఎస్సీ జనరల్‌కు 5, ఎస్టీ జనరల్‌కు 1, బీసీ మహిళలకు 8, బీసీ జనరల్‌కు 8, జనరల్ మహిళలకు 14, అన్‌రిజర్వుడ్ కేటగిరీకి 12 వార్డులు కేటాయించారు. దీంతో టికెట్లు ఆశిస్తున్న నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పోరు


