SS: పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా సన్నిధిలో సినీ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రశాంతి నిలయం సందర్శించిన వీరిద్దరూ సాయిబాబా మహాసమాధిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. సినీ ప్రముఖుల రాకతో ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారిని చూడటానికి ఆసక్తి చూపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో సినీ నటుల సందడి


