ప్రకాశం: మార్కాపురం YCP ఛైర్మన్ అభ్యర్థి ఎవరనేది ఉత్కంఠం కొనసాగుతోంది. ఫస్ట్ సలీం పేరు తెరపైకి వచ్చినప్పటికీ TDP అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉండడంతో అతనిని ఢీకొట్టేందుకు బలమైన ఓసీ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో YCP సీటు ఆశించి విఫలమైన డా.చెప్పలి కనకదుర్గ మరోసారి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
'మార్కాపురం YCP ఛైర్మన్ అభ్యర్థి ఎవరు?'


