KDP: సిద్ధవటం మండలంలోని టక్కోలు–పొన్నవోలు గ్రామాల మధ్య పెన్నానదిలో వరదకు కొట్టుకుపోయిన రహదారిని గ్రామస్థులు స్వచ్ఛందంగా పునరుద్ధరించారు. కడపకు 35 కి.మీ. దూరం ప్రయాణాన్ని తగ్గించేందుకు ఇటీవల రూ.లక్షతో నిర్మించిన రహదారి వరదకు దెబ్బతింది. దీంతో గ్రామస్థులు రూ.20 వేల విరాళాలు సేకరించి మరమ్మతులు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటం పెన్నానదిలో రహదారికి మరమ్మతులు


