NLG: దేవరకొండకు చెందిన విద్యుత్ శాఖలో ఏడీఈ ఉద్యోగం చేస్తున్న వస్కుల సత్యనారాయణను మాదిగ ఉద్యోగుల జాతీయ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులుగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద దేవేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను నియామకం చేసిన మంద కృష్ణకు, మంద దేవేంద్రప్రసాద్, జాతీయ ఉపాధ్యక్షుడు మల్లెపాక వెంకన్న, ఇతర పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
MEJF జాతీయ ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ


