పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్కు అతిపెద్ద LNG సప్లయర్గా ఒమన్ నిలిచింది. ఐరోపా దేశాలు అమెరికా గ్యాస్ వైపు మొగ్గుచూపడంతో భారత్ తన కొనుగోళ్లను గల్ఫ్ దేశం వైపు మళ్లించింది. SEPలో ఒమన్ నుంచి దిగుమతులు 11.6% పెరిగి 0.59 మిలియన్ టన్నులకు చేరాయి. అమెరికా నుంచి సరఫరా 60.7% తగ్గి 0.34 మిలియన్ టన్నులతో మూడో స్థానానికి పడిపోగా, నైజీరియా రెండో స్థానంలో నిలిచింది.
వార్తలు
భారత్కు టాప్ LNG సప్లయర్గా ఒమన్


