హైదరాబాద్: 28°C
వార్తలు

వల్లభనేని వంశీపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

AP: టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను వంశీలా సంస్కారం లేని వ్యక్తిని కానని అన్నారు. చంద్రబాబు, ఆయన సతీమణిని వంశీ ఇష్టానుసారం తిట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జగన్, ఆయన సతీమణి భారతిపై వంశీ విమర్శలు చేయలేదా అని నిలదీస్తూ, చంద్రబాబుపై మాట్లాడే అర్హత వంశీకి లేదన్నారు.