హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్ధన్నపేట SHOగా ప్రవీణ్ బాధ్యతలు

WGL: వర్ధన్నపేట పోలీస్‌స్టేషన్‌ నూతన SHOగా ప్రవీణ్ భోగం గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించనున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షాలు తెలిపారు.