NLG: మార్కెట్లో సన్న ధాన్యానికి డిమాండ్ పెరగడంతో రైతులకు మంచి ధర లభిస్తోంది. నాణ్యమైన ధాన్యాన్ని మిల్లర్లు రైతుల కల్లాల వద్దే క్వింటాలుకు రూ. 4,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, నల్గొండ జిల్లాలో రెండు రోజుల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ
సన్న ధాన్యానికి పెరిగిన డిమాండ్..!


