KDP: పులివెందులలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం అమ్మవారి మూలవిరాట్టుకు ప్రత్యేక పుష్పాలంకరణ చేసి, అర్చకులు నవీన్ శర్మ పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కాయాకర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం శాకంబరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్పాలంకరణలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు


