హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫ్లెక్సీలు, లాలీపాప్లకు అనుమతి తప్పనిసరి'

JN: పట్టణంలో ఫ్లెక్సీలు, లాలీపాప్‌ల ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. కమర్షియల్ ఫ్లెక్సీలకు వారానికి రూ.1,000, నాన్ కమర్షియల్‌కు రూ.500, కమర్షియల్ లాలీపాప్లకు రూ.200, నాన్ కమర్షియల్‌కు రూ.100 రుసుము చెల్లించాలని సూచించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.