SRPT: ఎన్ఎస్పీ కొత్తగూడెం మేజర్ కాలువ నుంచి వచ్చే తూము ముందు మట్టి, రాళ్లు పోసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. అడ్డంకులు తొలగించాలని కోరినా మెయిన్ కెనాల్, బ్రాంచ్ కాలువ అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అడ్డంకులు తొలగించి సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
ఎన్ఎస్పీ అధికారుల నిర్లక్ష్యం..!


