MHBD: దసరా పండుగ నేపథ్యంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. సద్దుల బతుకమ్మ, శని, ఆదివారాలు, దసరా సందర్భంగా మార్కెట్ మూసివేస్తామన్నారు. రైతులు 22వ తేదీ నుంచి సరుకులు తీసుకురావాలని, బయట విక్రయించకుండా మార్కెట్లోనే అమ్మి మంచి ధర పొందాలని సూచించారు.
తెలంగాణ
మార్కెట్కు వరుస సెలవులు


