హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెచ్ఐవీ బాధితులకు ఉచిత మందులు అందేలా చర్యలు

ADB: హెచ్ఐవీ బాధితులందరికీ అవసరమైన ఉచిత మందులు అందేలా చూడాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. మిస్ ఇండికేటర్ విభాగంలో ఆదిలాబాద్‌ను 'సురక్షిత్' జాబితాలో నిలపాలని అన్నారు. రక్తనిధి కేంద్రాల ద్వారా స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించి, తగినంత రక్త నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.