SRPT: నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలో తొలిసారిగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు మాలధారణ చేయడం ఆనందంగా ఉందని గ్రామస్థులు తెలిపారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులు, కృపాకటాక్షాలు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. గ్రామంలో భక్తిభావం వెల్లివిరియడంతో అయ్యప్ప భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
రత్నవరంలో భారీగా అయ్యప్ప మాలధారణ


