KMR: జుక్కల్ మండల కేంద్రానికి చెందిన మహేశ్ గౌడ్ బీజేపీ కామారెడ్డి జిల్లా ఓబీసీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కామారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజుల ఆదేశాల మేరకు ఆయన నియామకాన్ని ప్రకటించారు. గురువారం మహేశ్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.
తెలంగాణ
బీజేపీ ఓబీసీ జిల్లా కార్యదర్శిగా మహేశ్ గౌడ్


