PLD: జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష తనిఖీ చేశారు. కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, విద్యుత్ తదితర సౌకర్యాలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జేసీ


