హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కమిటీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలి'

KMM: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, స్థానిక నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ దివాకర్‌‌కు ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కాంగ్రెస్ మంత్రుల, ఎమ్మెల్యేల జోక్యం లేకుండా చూడాలని కోరారు. స్థానిక సర్పంచ్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కమిటీ సభ్యులకూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.