VZM: ఉత్తరాంధ్ర పాటలు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయని, 'గరివిడి లక్ష్మి' సినిమాను అందరూ ప్రమోట్ చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. గరివిడి లక్ష్మి లాంటి కళాకారులు జిల్లాలో ఎంతోమంది ఉన్నారని తెలిపారు. మన భాష, యాస, కళలను ఎంతోమంది మెచ్చుకుంటున్నారని, ఉత్తరాంధ్రలో సినీ రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
గరివిడి లక్ష్మి మూవీని ప్రమోట్ చేయాలి: కేంద్రమంత్రి


