MDCL: జిల్లా పరిధిలో రక్షణ శాఖకు సంబంధించిన భూముల సర్వే ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. జిల్లా పరిధిలో 11 ఎకరాల భూమి ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోనూ సర్వే చేపట్టనున్నారు. భూముల సరిహద్దులను గుర్తించడంతో పాటు, అధికారిక రికార్డుల్లో వ్యత్యాసాలను పరిశీలించనున్నారు.
తెలంగాణ
జిల్లాలో ఈనెల 22 నుంచి రక్షణ భూముల సర్వే


