HYD: మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్ట్ మొదటి దశ భూసేకరణ రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్లో వేగవంతమైంది. 2 గ్రామాల్లో భూ విలువ, విస్తీర్ణం, హక్కుదారుల నిర్ధారణ తుదిదశకు చేరగా, మూడింటిలో అభ్యంతరాల పరిశీలన జరుగుతోంది. అధికారులు నష్టపరిహారంపై బాధితులతో చర్చిస్తున్నారు. FEB 11, 2026ను MRDCL కటాఫ్ తేదీగా ప్రకటించింది.
తెలంగాణ
తుది దశకు మూసీ భూ సేకరణ


