హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు రెడ్‌క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

నిజామాబాద్: జిల్లా కలెక్టరేట్ లో ఈ నెల 16వ తేదీన రెడ్ క్రాస్ సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉంటుందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సంజీవరెడ్డి బుధవారం పేర్కొన్నారు. రాష్ట్ర ఎంసీ సభ్యులు జైపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్ దస్తీరాం, కోశాధికారి రమేష్ రెడ్డి , మాజీ ఛైర్మన్ రాజన్న పాల్గొన్నారు