NZB: జిల్లా వేల్పూర్కు చెందిన జంగరాజు గంగాధర్ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స కోసం రూ. 2 లక్షల ఎల్వోసీ మంజూరైంది. బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు.
తెలంగాణ
ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే


