హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 16న సామూహిక అక్షరాభ్యాసాలు

ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆలయంలోని ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ నెల 16న సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు తెలిపారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.