హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

SKLM: ఎచ్చెర్ల మండలంలో 26 గ్రామ పంచాయతీలకు 2026 రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గతంలో URగా ఉన్న ఏఏ వలస ఇప్పుడు SC(W)గా, అజ్జరం, బాడివానిపేట, బొంతలకొదురు, బుడగట్లపాలెం BC(W)గా మారాయి. చిలకపాలెం, ధర్మవరం UR(W)గా, ఎచ్చెర్ల URగా, తమ్మినాయుడుపేట SCగా మారింది. పలు చోట్ల రిజర్వేషన్లు మారడంతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.