MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శిల యాదగిరి నియామకం అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, పాక్స్ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి నియామకం పత్రం అందచేశారు. ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ.. తనకు మరోసారి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినందకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఇమాంపూర్ కాంగ్రెస్ అధ్యక్షులుగా యాదగిరి


