హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి'

ప్రకాశం: వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పప్పుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ బుధవారం సూచించారు.పెద్దారవీడు మండల వ్యవసాయ కార్యాలయంలో మినుములు, అలసందలు, కందుల విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పీఎం కిసాన్ 24వ విడత కింద రూ.2 వేల ఆర్థిక సాయం పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.