హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ

VSP: విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి గత రాత్రి ఆనందపురం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సీఐ ఎర్రం నాయుడు ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి, పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.