HYD: క్యూర్-2026 చట్టం అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రభుత్వం హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, అధికారాలపై స్పష్టత ఇచ్చింది. ఔటర్ పరిధిలో జరిగే చెరువులు, కుంటలు, రోడ్లు, పార్కులు, లేఅవుట్ ఖాళీ స్థలాల ఆక్రమణలపై క్రమినల్ కేసులు నమోదు చేసేందుకు హైడ్రా సిద్ధమవుతోంది. ఈమేరకు దసరాకు ముందు లేదా తర్వాతి రోజున ఠాణా కార్యకలాపాలు ప్రారంభించాలని హైడ్రా నిర్ణయించింది.
తెలంగాణ
హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధం


