SDPT: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఇవాళ స్వామివారికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు మహామంగళహారతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
కొమురవెల్లి మల్లన్నకు విశేష పూజలు


