హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రం

AKP: రాష్ట్ర ప్రభుత్వం, AM/NS ఇండియా సంస్థ సంయుక్తంగా అనకాపల్లి జిల్లాలో నైపుణ్య, సామాజిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి. APSSDC ద్వారా ఏర్పాటు కానున్న నక్కపల్లిలో ఏర్పాటు చేసే ఈ కేంద్రం ద్వారా ఉపాధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. మత్స్య, వ్యవసాయ రంగాల్లో శిక్షణ ఇస్తూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.