SKLM: జలుమూరు మండలం తిలారు ప్రధాన రైల్వే గేటు దిగుభాగంలో ఉన్న అండర్ ప్రాసెస్ వంతెన వరద నీటితో నిండింది. గత రెండు రోజులుగా మీటర్ ఎత్తులో నీటి ప్రవాహం ఉండడం వాహన రాకపోకలకు ఇతర చిన్నపాటి వాహనాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అధికారులు పరిశీలించి దీనిపై చర్యలు తీసుకోవాలని పలు ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నీటితో నిండిన అండర్ ప్రాసెస్ వంతెన


