ప్రకాశం: ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఒంగోలు కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ రాజాబాబు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమల్లోకి వచ్చిందని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలను కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్


