MDCL: రామంతపూర్ భవానీ నగర్ మున్సిపల్ మైదానంలో బహిరంగ వ్యాయామశాల ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. స్థానికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని నిత్యం వ్యాయామం చేయాలని అధికారులు సూచించారు. గత ఏడాదిలో ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఎనిమిదికి పైగా బహిరంగ వ్యాయామశాలలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
భవానీ నగర్లో బహిరంగ వ్యాయామశాల ప్రారంభం


