హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గుడివాడలో ఎన్నికల కోడ్ అమలు'

కృష్ణా: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్ధానిక సంస్థల ఎన్నికలలో భాగంగా గుడివాడలో కూడా ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమలులో ఉందని మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు. తొలివిడతలో గుడివాడలో ఎన్నికలు జరగనప్పటికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందన్నారు. ఎన్నికల నిబంధనలు అందరూ పాటించాలని సూచించారు. బ్యానర్లు, పోస్లర్లు ఏర్పాటు చేయరాదన్నారు.