హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైవింగ్ లైసెన్స్‌లో నూతన విధానం

VZM: ఓ వ్యక్తికి రెండు, నాలుగు చక్రాల వాహన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంది.కానీ లైసెన్స్ రెన్యూవల్ సమయంలో కారు నడపలేకపోవడంతో ఫెయిల్‌ అయినట్లు సెన్సార్‌ గుర్తించింది.అప్పట్లో థర్డ్‌ పార్టీ ద్వారా లైసెన్స్ పొందిన వారికి కేంద్రం సెన్సార్‌తో కఠిన విధానం తీసుకొచ్చింది.దీంతో రెన్యూవల్‌కు వచ్చేవారిలో చాలామంది ఫెయిల్‌ అవుతున్నారు.