సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ ఐటీఐ కళాశాలలో నేడు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామానుజం తెలిపారు. పదో తరగతి పూర్తయిన అభ్యర్థులు www.iti.telangana.gov.in ద్వారా వివరాలు నమోదు చేసుకుని నేరుగా హాజరు కావాలన్నారు. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఈ అవకాశం ఇస్తున్నామని, అర్హులైన అభ్యర్థులు సర్టిఫికెట్లతో రావలని కోరారు.
తెలంగాణ
జిల్లాలో ఐటీఐలో స్పాట్ అడ్మిషన్లు


