VZM: రబీ 2026–27 సీజన్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడంతోపాటు, రెండో పంట సాగు, డ్రై సోయింగ్, తక్కువ నీటితో పండే పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రబీ సాగును ప్రోత్సహించాలి: కలెక్టర్


