AKP: ఇవాళ బుచ్చెయ్యపేట మండలం కోమళ్లపూడిలో చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాల సమాచారం మేరకు, కోమళ్లపూడిలోని జ్యోతిర్మయి బాబా ఆశ్రమంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యే రాజు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు TDP కార్యకర్తల సమావేశం


