హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అటవీ అధికారిగా బబితకుమారి బాధ్యతలు స్వీకరణ

విజయనగరం జిల్లా అటవీ అధికారిగా బబితా కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి రామ్ నరేష్ బిర్లంగి మొక్కను అందించి స్వాగతం పలికారు.కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అటవీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.