హైదరాబాద్: 28°C
తెలంగాణ

విదేశీ విద్యానిధి గడువు పొడిగింపు..!

WNP: విద్యార్థులకు విదేశీ విద్యను అందించేందుకు TG ప్రభుత్వం అమలు చేస్తున్న 'మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి' దరఖాస్తుల గడువును OCT 31 వరకు పొడిగించినట్లు ఆ శాఖ కమిషనర్ బి.బాలామాయాదేవి వెల్లడించారు. విదేశాల్లో మాస్టర్స్, పీహెచ్ఎ కోర్సులు చదవాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.