హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటితో ఈ క్రాప్ నమోదు గడువు ముగింపు

NTR: కంచికచర్లలో రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేయించుకునేందుకు గురువారంతో గడువు ముగిస్తుందని AO కె.వెంకటేశ్వర రావు తెలిపారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు సమీపంలోని గ్రామ సచివాలయంలో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు. ఈ క్రాప్ నమోదు చేయించుకున్న రైతులు ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించారు.